కోడుమూరు: గరుడ కంపెనీ ద్వారా గులాబీ పురుగులు నివారించి పత్తి పంట అధిక దిగుబడుల సాధించవచ్చని సేల్స్ ఆఫీసర్ కోటిరెడ్డి, డీలర్ రామకృష్ణారెడ్డి రైతులకు సూచించారు. బుధవారం మండలం పాలకుర్తిలో ఎండివో ఎం. తులసిరామ్ అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ. పత్తిపంటలో గులాబీ పురుగు విస్తృత, జీడా, తెల్లదోమ, పచ్చదోమ నివారణకు బాక్సర్, పోలీస్, రంగీలా, గొరిల్లా మందులు పిచికారి చేయాలన్నారు.