మచిలీపట్నం విజయవాడ ప్రధాన రహదారిపై కంకిపాడు మండలం ప్రొద్దుటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వాహనం పాక్షికంగా దెబ్బతింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం వేగంగా వస్తున్నటువంటి కారును లారీ ఢీకొనడంతో కారు పాక్షికంగా దెబ్బతింది అయితే కార్లో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయట పడ్డారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa