గుమ్మగట్ట మండలం భైరవానితిప్ప ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం 52. 6 అడుగుల నీటిమట్టం చేరుకోవడంతో నిండుకుండలా మారింది. ఎగువప్రాంతాల్లో కర్నాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలకు బిటిపికి గత 2 రోజులుగా వరదప్రవాహం కొనసాగుతోంది. పూర్తిసామర్థ్యం 55 అడుగులు కాగా ఇప్పటికే 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాగేకొనసాగితే గేట్లుఎత్తి నీటిని దిగువకు వదిలేందుకు సిద్ధమయ్యారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa