లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ఫార్చూన్ గ్లోబల్ 500 సంస్థల్లో స్థానం సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్త జాబితాలో 98వ ర్యాంక్ సాధించగా.. దేశీయంగా తొలి స్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 51 స్థానాలు మెరుగుపర్చుకుని 104వ స్థానంలో నిలిచింది. భారత్ నుంచి మొత్తం 9 సంస్థలు ఈ జాబితాలో చోటు సాధించాయి. ఇందులో 5 ప్రభుత్వ రంగ సంస్థలు కాగా, 4 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa