ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఫగ్రడాల్సిఫ్జల్ అగ్నిపర్వతం ఆగస్టు 3 నుంచి లావాను, దట్టమైన పొగలను వెదజల్లుతోంది. అయితే, ఫగ్రడాల్సిఫ్జల్ అగ్ని పర్వతం పేలుతున్న దృశ్యాన్ని ఎంబీఎల్.ఐఎస్ అనే స్థానిక మీడియా సంస్థ యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టింది. అయితే ఎవరూ కూడా అగ్ని పర్వతాన్ని చూడటానికి సమీపంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa