పొన్నూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా తూమాటి సుధారాణి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల విద్యా వనరుల కేంద్రం అధికారి శోభాచంద్ సిబ్బంది మర్యాదపూర్వకంగా ఎంపీడీవోను కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పాఠశాలలు, వాటి పరిస్థితులు, నాడు నేడు కార్యక్రమంలో మొదటి విడత, రెండో విడత చేపట్టిన పనులు, పాఠ్యపుస్తకాలు, పాఠశాలల్లో అడ్మిషన్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa