ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాల్య వివాహాలు చేస్తే భరతం పడతాం: ఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 01:43 PM

18 సంవత్సరాల వయస్సు నిండని మైనర్ బాలికలకు వివాహం చేసినట్లయితే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి, జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మల్లిక గార్గ్ హెచ్చరించారు. కొమరోలు మండలంలో పదహారు ఏళ్ల మైనర్ కుమార్తె వివాహాన్ని చేస్తున్న తండ్రిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని ఆమె చెప్పారు. అంతేగాక బాల్య వివాహాలకు హాజరైన వారికీ చిక్కులు తప్పవన్నారు. బాల్య వివాహాల సమాచారాన్ని అందజేయాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com