విదేశాలకే పరిమితమైన అండర్ వాటర్ మెట్రో సర్వీసు త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. కోల్‌కతాలో హుగ్లీ నది లోపల నిర్మిస్తున్న ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రాజెక్టు 2023 జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని కోల్‌కతా మెట్రో రైలు కార్పొరేషన్ చెబుతోంది. కోల్‌కతా మీదుగా సాల్ట్ లేక్, హౌరా మధ్య ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. మొత్తం 16.55 కి.మీ పొడవుండే ఈ మార్గంలో 9.30 కి.మీ మేర నిర్మాణం పూర్తి చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa