ప్రతి సోమవారం జరిగే "స్పందన" కార్యక్రమంలో భాగంగా అర్జీలను స్వీకరించిన అడిషనల్ ఎస్పి అడ్మిన్ P.శ్రీనివాస్. సమస్యల పరిష్కారం కొరకు పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వంగా వ్యవహరించాలని అధికారులకు సూచించిన అడిషనల్ ఎస్పీ. అలానే ప్రజలు ఈ కార్యక్రమంలో విన్నవించుకున్నా సమస్యలు ఆలస్యం చెయ్యకుండా త్వరగతిన పరిష్కార మార్గం వెతకాలని అధికారులకి ఆదేశించారు.