తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాష్ట్ర పరిస్థితులపై స్పందిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఐతే సమావేశంలో ఉండగా, గోరంట్ల మాధవ్ విషయంలో స్పందించ వద్దంటూ 9848075369 నెంబర్ నుంచి ఫోన్ చేసిన ఒక వైసీపీ నేత ఆమెను బెదిరించాడు అని తన ఫోన్ ద్వారా చూపించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ఒక మహిళా నేతను ఇలా బెదిరించారంటే... మాధవ్ విషయాన్ని వైసీపీ పెద్దలు ఏ రేంజ్ లో నొక్కిపెడుతున్నారో అర్థం అవుతుంది అని ఆవేదన వ్యక్తపరిచారు.