రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తరవాత ప్రతి జిల్లాలోనూ పోలీస్ వారు ఎంతో శ్రద్ధగా తమ ప్రజలకి సేవ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా, పరిధిలోని తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలపాటి నగర్ లో పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి చేసి 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5040/రూపాయలు స్వాదీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ వారు మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడిన చట్టం ద్వారా భారీగా శిక్ష అనుభవిస్తారు కాబట్టి సంఘ వ్యతిరేక చర్యలు మానుకొని మంచిగా నడుచుకోవాలని పిలిపు నిచ్చారు.