100 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో ఐరన్ 67%, మాంగనీస్ 98%, రాగి 89%, 11 గ్రా ఫైబర్, మెగ్నీషియం 58%తో పాటు 600 కేలరీలు ఉంటాయి. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల 50% గుండెపోటు, 10% గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. రోజుకు ఒక చాక్లెట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. టాక్సిన్స్ తొలగిస్తాయి. తద్వారా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. డార్క్ చాక్లెట్స్ రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa