బాపట్ల జిల్లాలో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట్లాడుతూ 'పెద్ద చదువులకు పేదరికం అడ్డంకి కాకూడదు. ప్రతి పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలి. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందిని చదివించండి. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించండి. గత ప్రభుత్వంలో దోచుకునేవారు, పంచుకునేవారు' అని సీఎం జగన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa