దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. రోహిణి ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు పాఠశాల బాలికలను దుండగులు ఇటీవల కిడ్నాప్ చేశారు. ఆపై మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి, వారిపై అత్యాచారం చేశారు. అయితే ఈ దారుణంలో ఇద్దరు మహిళలు ఆ బాలికలను కిడ్నాప్ చేయడంలో నిందితులకు సహకరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు మహిళలతో సహా నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa