ముంబైలోని లోకల్ ట్రైన్ లో అమానవీయకర ఘటన జరిగింది. స్థానిక మహిళ తన భర్త, పిల్లలతో కలిసి రైలు ఎక్కారు. భర్తకు, పిల్లలకు ప్లేస్ దొరికింది. కానీ మహిళకు మాత్రం దొరకలేదు. దీంతో ఆమె ట్రైన్ లో నిల్చోని ఉంది. అప్పుడు ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి మహిళ.. ప్రైవేటు భాగాలను తన ఫోన్ తో ఫ్లాష్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెను తడుముతు.. జుగుప్సకరంగా ప్రవర్తించాడు. దీన్ని చుట్టుపక్కల వారు గమనించి అతడిని చితకొట్టారు.