టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ కు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నైనా జైస్వాల్ శుక్రవారం హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు అసభ్యకరంగా మెస్సెజ్‌లు చేస్తున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa