ఉత్తర ప్రదేశ్లోని బంగార్మౌకు చెందిన ఇద్దరు మహిళలు కుటుంబ కలహాలతో గొడవ పడ్డారు. అదీ కాస్త పెరగడంతో కోపోద్రిక్తురాళ్లై ఇద్దరు జుట్టు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీంతో అక్కడున్న స్థానికులు గొడవను ఆపడానికి ఎంత ప్రయత్నించినా.. కానీ, ఆ మహిళలు కొట్టుకోవడం మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.