మందార ఆకులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మందార ఆకుల్లో శరీరానికి ఎంతో మేలు చేసే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మందార ఆకులను టీ లేదా ఇతర పదార్థాల రూపంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మందార ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. మందార టీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.