అనుమానాస్పస్థితిలో అన్నా చెల్లెలు మృతి చెందిన ఘటన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం టౌన్ కొత్త రోడ్ సమీపంలోని ఒక పాత బిల్డింగ్ పై అన్నా చెల్లెలు అనుమానస్పదంగా మృతిలో మృతి చెంది ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మృత దేహాల పడి ఉన్న తీరుని పరిశీలించారు. స్థానికులను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అన్నాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి పై అనుకొనాలనుంచి చేస్తున్నట్లు సిఐ రేవతమ్మా తెలిపారు. ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ తగాదాలు మరే ఇతర కారణాలవల్ల వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారనేది విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.