స్వాతంత్ర అమృతోత్సవ వేళ దేశ ఆత్మగౌరవ పతాకం మువ్వన్నెల జెండాకి వైసీపీ రంగు బులుగు కలిపిన నేరగాళ్ల పార్టీ చేసిన అగౌరవం సిగ్గు..సిగ్గు. అని టీడీపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే..... రాష్ట్రంలో జరుగుతున్నా స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగం గా జాతీయజెండాకి తోడుగా వైసీపీ జెండా ని అలానే అందులోని రంగులని జోడించిన ఫోటో ఎప్పుడు వైరల్గా మారడమే. మరి ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అన్నది మాత్రం తెలియాల్సిఉంది.