భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో "అజాదీ కా అమృత్ మహోత్సవ్" మరియు "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాల్లో భాగంగా, విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో ఆగస్టు 13న పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజల్లోను, యువత, విద్యార్థుల్లో జాతీయ భావం, జాతీయ సమైక్యత పెంచే విధంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టి, పోలీసు స్టేషను భవనాలపై జాతీయ పతాకాలను ఎగుర వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa