విజయవాడ నగర పరిధిలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధిత మహిళ లోన్ యాప్ వారి వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేయగా , వెంటనే స్పందించి , లోన్ యాప్ వారి వేధింపులతో ఎంతో మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని , కనుక తక్షణమే సైబర్ క్రైమ్ పోలీస్ వారి సహాయంతో కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించిన శ్రీమతి పి వెంకటరత్నం డీసీపీ ( క్రైమ్స్ )
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa