గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు ఆటోలో విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.గౌతంరెడ్డి (విజయవాడ), చైతన్య పవన్ (కాకినాడ), సౌమిక (విశాఖ) అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. వీరంతా ఆర్కిటెక్చర్ విద్యార్థులని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa