ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడలిలో మునిగిన బాలుడిని కాపాడిన డీజీపీ

national |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 02:06 PM

చెన్నైలోని మెరీనాతీరంలో ఉన్నట్టుండి మూర్చిల్లి సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ బాలుడిని డీజీపీ శైలేంద్రబాబు సకాలంలో రక్షించారు. నెట్టింట ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా డీజీపీపై ప్రసంశలు జల్లుతున్నారు. ఆదివారం మెరీనా బీచ్‌లో ముఖేష్‌(10) ఆడుతూ ఉన్నట్టుండి మూర్చిల్లి పడ్డాడు. ఆ సమయంలో ఓ రాక్షస అల బాలుడిని లాక్కెళ్లింది. అక్కడే కాలినడక చేస్తున్న డీజీపీ ఆ బాలుడిని ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స చేసి కాపాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com