38ఏళ్ల క్రితం 1984లో గస్తీ విధుల్లో ఉండగా హిమపాతం సంభవించడంతో గల్లంతైన జవాను ఆచూకీని భారత సైన్యం గుర్తించింది. ఈ మేరకు సియాచిన్‌లోని ఓ పాత బంకర్‌లో 19 కుమావు రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్ హర్బోలా మృతదేహం లభించినట్లు ద సైనిక్ గ్రూప్ సెంటర్ రానీఖెత్ ప్రకటించింది. మృతదేహం పక్కనే ఐడెంటిఫికేషన్ డిస్క్‌లు లభించాయి. వాటిపై ఉన్న నంబరు ఆధారంగా ఆ మృతదేహం లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌దేనని నిర్ధరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa