ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్లాసు యాలకుల పాలతో ఎంతో మేలు!

Life style |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 04:34 PM

యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాలకుల పాలను రోజు రాత్రి సమయంలో తాగితే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. పాలు,యాలకుల్లో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు బలంగా మారతాయి. యాలకుల్లో అనేక పోషకాలతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com