వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లలో 1,681 ఎంఎల్హెచ్పీ పోస్టుల భర్తీకి ఏపీ వైద్య శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. 4 జోన్లవారీగా ఖాళీలను వెల్లడించింది. జోన్-1 లో 222 బ్యాక్లాగ్, 11 జనరల్, జోన్–2 లో 643 బ్యాక్లాగ్, 15 జనరల్, జోన్–3లో 452 బ్యాక్లాగ్, 42 జనరల్, జోన్–4 లో 245 బ్యాక్లాగ్, 51 జనరల్ ఖాళీలున్నాయి. దరఖాస్తులకు ఆగస్టు 22 లాస్ట్ డేట్.
వెబ్ సైట్: http://hmfw.ap.gov.in/