నరసరావుపేట: నరసరావుపేటలో వైఎస్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో తెలపాలని టీడీపీ చదవాడ అరివిందు బాబు అన్నారు. అలాగే గతంలో టిడిపి నేత కోడెల విగ్రహం ఏర్పాటుకు పర్మిషన్ పెట్టిన మయూరి సెంటర్ కోట సెంటర్ బస్టాండ్ సెంటర్ మూడు సెంటర్లలో విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. లేకపోతే నరసరావుపేటలో జరిగే పరిణామాలకు అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తెలిపారు.