విజయవాడ స్థానిక 6వ డివిజన్ నందు గత 10రోజుల నుండి జరుగుతున్న 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న నుదగల పద్మ,కారే పరమ కుమారి,దివ్యంగులు సవరపు చిన్ని ప్రకాష్ గార్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం, వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా నేడు వారికి 'దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్' ద్వారా వైద్యఖర్చుల నిమిత్తం రూ.5000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది.