గత 40సంవత్సరాలుగా వరదలు వచ్చిన ప్రతిసారి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న ముంపు ప్రాంతావాసుల కష్టాలు చూసి చలించి రూ.125కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు వెనువెంటనే పనులు మొదలెట్టి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా నిర్మాణం పూర్తయ్యేలా చేసి ప్రజల ఇబ్బందులు తొలగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అని వైసీపీ స్థానిక ఇంచార్జి దేవినేని అవినాష్ తెలిపారు.