ఎమ్మిగనూరు: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డిని, నంద్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహను ఎమ్మిగనూరు ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేషయాదవ్, డీసీసీ అధ్యక్షుడు ఖాసీమ్ వలి మాధవరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క నాయకుడు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa