ఏపీలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం డబ్బులను ఈ నెల 23న జమ చేయనున్నారు. కృష్ణా జిల్లా పెడనలో ఈ నెల 23న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. సొంత మగ్గం ఉన్న బిలో పావర్టీ లైన్ (బీపీఎల్) కుటుంబాలకు చెందిన వారికి ఈ పథకం కింద ఏటా రూ.24 వేలు జమ చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం తోటమూలలో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa