విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3000 మంది విద్యార్థులకు ఉచిత బస్ పాస్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు రెండవ విడత 11వ డివిజన్ పటమటలోని జిల్లా పరిషత్ హైస్కూలు వద్ద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 600 మంది పేద విద్యార్థులకు సంవత్సరం పాటు ఉచితంగా బస్ లలో ప్రయానించేలా ఆర్టీసీ వారి సహకారంతో 'దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్' ద్వారా ఉచిత బస్ పాస్ లను వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ అందజేయడం జరిగింది.