టీచర్లల్లో జవాబుదారీతనం తేవడానికి వైసీపీ ప్రభుత్వం యాప్ డౌన్ లోడ్ చేయమంది...ఆ యాప్ ద్వారా పాఠశాలలో వారి పని తీరును తెలుసుకుంటామంటూ డౌన్ లోడ్ చేసుకోవాలని బలవంతం చేసింది, అదే పద్ధతిలో పౌరులు కూడా MLAలు, MPల కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి యాప్ ను అభివృద్ధి చేయాలి... జవాబుదారీతనం అనేది ఒక వైపే ఉండదు అని జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ తెలియజేసారు.