స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో 75 మంది యువ గాయకులతో ఏర్పాటు చేసిన జాతీయ గీతాల అలాపన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తెరాస నాయకులూ శ్రీనివాస్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో లిటిల్ మ్యూజిషియన్స్ సంస్థ చైర్మన్ రామా చారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa