మాచర్ల: సత్రశాల టైయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టుకు వరద ప్రభావం కొనసాగుతుంది. ఎగువనున్న నాగార్జునసాగర్ నది పరివాహ ప్రాంతం నుండి బుధవారం 3, 33, 931 కృష్ణ జలల దిగువనున్న టెయిల్ పాండ్ రిజర్వాయర్ కు చేరుతున్నాయని జెన్ కో ఏఈ నరసింహారావు తెలిపారు. టెయిల్ పాండ్ లో17 గేట్లు నాలుగు మీటర్లు ఎత్తి 3, 33, 931 పులిచింతల ప్రాజెక్టు నీరు విడుదల చేస్తున్నారు.