ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 08:47 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ తప్పనిసరి చేసినందుకు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ఒక ప్రహసనమైతే, అందులోకి లాగిన్ అయి ఎప్పటికప్పుడు ఫోటోలు అప్‌లోడ్ చేయడం మరో ప్రహసనమని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు చర్చలు జరిపినా ఆ చర్చలు విఫలమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com