ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 10,032 గ్రామ సచివాలయాలను త్వరలో హెల్త్ క్లినిక్‌లుగా మారుస్తామని చెప్పారు. ఈ క్లినిక్‌లలో 8500 మంది గ్రాడ్యుయేట్లు పని చేయనున్నారు.ఈ హెల్త్ క్లినిక్‌లలో 14 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa