ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో భార్య జంప్‌.. భర్త ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 12:12 PM

కర్నాటకకు చెందిన సమీవుల్లా(45), సాహెరా బాను దంపతులకు ముగ్గురు పిల్లలు. అయితే సాహెరా బాను తన భర్త, పిల్లల్ని వదిలేసి ప్రియునితో దుబాయ్‌కి వెళ్లిపోయింది. అక్కడి నుంచి పిల్లలకు వీడియో కాల్‌ చేస్తూ హేళనగా మాట్లాడేది. దీంతో విరక్తి చెందిన సమీవుల్లా గురువారం పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ తాగాడు. సమీవుల్లా చనిపోగా, పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com