రాజమండ్రికి చెందిన ఓ మహిళ బొటిక్ షాప్ నిర్వహిస్తోంది. ఆమె అప్పు కోసం ఫైనాన్స్ వ్యాపారి హన్స్ రాజ్ ను ఆశ్రయించగా న్యూడ్ వీడియో కాల్ చేస్తేనే అప్పిస్తానన్నాడు. దీంతో ఆమె వీడియో చాట్ చేసింది. దీనిని హన్స్ రాజ్ రికార్డు చేయగా, ఆ వీడియోలతో అతని ఫ్రెండ్ సాయిచంద్ మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు. వీడియోను ఫోర్న్ సైట్ లో పెట్టాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.