sports | Suryaa Desk | Published :
Fri, Aug 19, 2022, 03:23 PM
భారత్, జింబాబ్వే జట్ల మధ్య శనివారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. గురువారం జరిగిన తొలివన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో ఉంది. రేపటి మ్యాచ్ లో గెలిస్తే భారత్ సిరీస్ గెలుస్తుంది. దీంతో మూడో వన్డేలో కొత్త ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వొచ్చు. రేపటి మ్యాచ్ హరారేలో మ.12:45 గంటలకు ప్రారంభమవుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com