పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. దేశంలో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రాజస్థాన్, హరియాణా, చండీగఢ్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అస్సాం, లక్షద్వీప్, పుదుచ్చెరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవిత కాలంలో అధికమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని వెల్లడైంది.