గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీకి నేడే (20-08-2022) చివరి తేదీ. గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న 132 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa