అమెజాన్ సంస్థ మరోసారి చిక్కుల్లో పడింది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అమెజాన్ 20 శాతం సేల్ అంటూ రాధాకృష్ణుల ఫొటోలను ఆన్‌లైన్‌లో ఉంచింది. అయితే, ఆ ఫొటోలు అభ్యంతరకర రీతిలో ఉన్నాయని హిందూ జనజాగృతి సమితి బెంగళూరు సుబ్రమణ్య నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమెజాన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు ట్విట్టర్లో 'బాయ్ కాట్ అమెజాన్'ను హిందూ సంఘ నేతలు ట్రెండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa