ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుస ప్రాజెక్టులతో అల్లు అర్జున్ బిజీబిజీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 07:53 PM

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తూనే  అట్లీతో 'AA22xA6' అనే వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టారు. ఇటీవల ముంబైలో షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం బృందం అబుదాబికి పయనం అయింది. అల్లు అర్జున్ జపనీస్ బ్రిటీష్ డాన్సర్ , కొరియోగ్రఫర్‌ హొకుటో కొనిషితో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అతను ఓ పాట కంపోజ్ చేశాడట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa