కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'జూనియర్' ఇప్పుడు మూడు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది. మొదట ఆహాలో స్ట్రీమింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా, అనూహ్యంగా ప్రైమ్ వీడియోలోనూ విడుదలైంది. కన్నడలో నమ్మఫ్లిక్స్ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతోంది. సెప్టెంబర్ 24న ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ప్రకటించగా, ప్రైమ్ అనౌన్స్ చేయకుండానే విడుదలైంది. రూ.20 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం మిక్సెడ్ టాక్ అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa