ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికార్డులు సృష్టిస్తున్న ది రాజా సాబ్ ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 10:38 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న 'ది రాజా సాబ్' సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. హరర్ కామెడీ, భావోద్వేగాలతో కూడిన ఈ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపట్లోనే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 105 థియేటర్లలో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ తో ఈ చిత్రంపై ఇంకా ఊహాగానాలు ఊపందుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa