హీరో ధనుష్ 'ఇడ్లీ కొట్టు'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ కథకు యూ సర్టిఫికేట్ లభించింది. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ధనుష్‌తో నిత్యా మీనన్ జంటగా నటించడం మరో ఆకర్షణ. బుధవారం నుండి థియేటర్లలో విడుదల కానున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలున్నాయి. అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa