థియేటర్లలో విడుదలైన నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్న సినిమాలు, థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయినా, ఆగస్టు 01 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సుమారు 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa