2011లో విడుదలైన 'ది డర్టీ పిక్చర్' సినిమాలో సిల్క్ స్మిత పాత్రకు మొదట కంగనా రనౌత్‌ను సంప్రదించారు. అయితే ఆమె ఆ పాత్రను తిరస్కరించింది. ఈ పాత్ర విద్యాబాలన్ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆమె 12 కిలోలు పెరిగి, బోల్డ్ యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.117 కోట్లు వసూలు చేసి, విద్యాబాలన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa